తెలుగు వార్తలు » chandrayangutta ps
హైదరాబాద్ లో అంతర్ రాష్ట్ర నకిలీ నోట్ల తయారీ ముఠా పట్టుబడింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరుముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. తలాబ్ కట్టలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారిని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. గౌస్ తో పాటుగా రబీబుల్ షేక్ ను అరెస్ట్ చేశారు. మహ్మద్ గౌస్, రబీబుల్ షేక్ నుంచ�