తెలుగు వార్తలు » Chandrayangutta
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన పెళ్లి వేడుకలో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. గన్‌తో కాల్పులు, కత్తులు తల్వార్లతో డ్యాన్సులతో హంగామా సృష్టించారు...
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబ కలహాలతో తోబుట్టువులని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి. హైదరాబాద్ పాతబస్తీలో ముగ్గురు అక్కా చెల్లెల్లు దారుణ హత్యకు గురయ్యారు.
ఏటీఎంలలో పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో జరిగింది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ఏటీఎంల వద్దకు వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏటీఎంల నుంచి ఒకేసారి మంటలు రావడంతో.. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిక�
హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పి చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన ఘటన భాగ్యనగరంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన చార్మినార్ వెళ్లేందుకు హష్మబాద్ వద్ద ఇద్దరు అక్కాచెల్లెలు ఆటో కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు. ఇద్దరినీ చూసిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి ఆటోతో అ�