తెలుగు వార్తలు » Chandrayanagutt
రోజురోజుకీ మానవత్వాలు మట్టిలో కలిసిపోతున్నాయి. కసి, పగతో.. వారి జీవితాలతో.. పాటు పక్కవారి జీవితాలను కూడా బలి తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎంత అవగాహన తీసుకొచ్చినా.. సమాజం తీరు మారట్లేదు. తాజాగా.. హైదరాబాద్‌లోని చంద్రాయాణగుట్టలో ఆలస్యంగా ఓ ఘటన చోటుచేసుకుంది. తల్లిని పెంచలేని ఓ కొడుకు, కోడలు ఆమెను హత్య చేశారు. ఖైరున్నిస�