తెలుగు వార్తలు » Chandrayan-2
ఇస్రోకు అండగా ఉన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులు అనుష్క శర్మ, సోనమ్ కపూర్, మధుర్ బండార్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని గుర్తించినందుకు ఆయన ప్రశంసించారు. చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్‌లో భాగంగా శుక్రవారం ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ల్యాండర్ వ�
చంద్రయాన్- 2 ఇవాళ మరికాసేపట్లో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగంలో ఇది అత్యంత కీలకం. మంగళవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్- 2 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. సెప్టెంబర్ 2న ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోనుంది. చంద్ర�
‘ చంద్రయాన్-2 ‘ మిషన్ కి అంతా సిధ్దమైంది. జులై 15… తెల్లవారు జామున.. 2 గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగానికి రెడీ అవుతున్నారు శాస్త్రజ్ఞులు. చంద్రయాన్-1 తరువాత చంద్రుని మీదికి ఇండియా తలపెట్టిన రెండో మిషన్ ఇది ! లాంచ్ డేట్ (సెప్టెంబరు 6 లేదా 7) నుంచి సుమారు 50 రోజుల్లో ఈ రెండో ఉపగ్రహం సౌత్ పోల్ సమీపంలో చంద్రునిపై దిగ�
భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయన్ -2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 20 గంటలపాటు నిర్విరామంగా సాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా రేపు తెల్లవారుజామున 2.51 గంటలకు 640 టన్నుల బరువుకలిగిన జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం1 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇందులో 3.8 టన్నుల బరువైన చంద్రయాన్ 2- మిషన్‌ను సైంటిస్టులు అమర్చారు. �
తిరుమల: ఇస్రో.. చందమామ దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెడుతూ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగం నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్ శివన్, పలువురు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నమూనాను శ�