తెలుగు వార్తలు » Chandrayaan3
ఇస్రో చంద్రయాన్ 3 కోసం సరికొత్త అడుగులు వేయబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ప్రయోగానికి ఇన్సూరెన్స్ చేయించబోతోంది. గతంలో భారత్.. ఇతర దేశాల నుంచి ఉపగ్రహాలను పంపిన సమయంలోనే ఇన్సూరెన్స్ చేయించిన దాఖలాలున్నాయి. వాస్తవానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో..ఏ దేశం చేయనన్నీ ప్రయోగాలు చాలా తక్కువ ఖర్చులో చేస్తోంద