తెలుగు వార్తలు » Chandrayaan1
చంద్రయాన్ 1 తోనే ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చంద్రయాన్-2 ప్రయోగంతో ఆ రికర్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రయోగాల్లో చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయం ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్‌తో పాటు ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా చంద్రుడిపైకి పంపించారు. ఇంతకీ చంద్రయాన్1 తో జాబిల్లికి చేరిన ఆ శ్లోకంలో ఏముంది..? ఇప్పు�