చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్.. ల్యాండింగ్ ఫేల్ కావడంతో.. ఇస్రో చైర్మన్ శివన్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆయన్ని.. స్వయంగా పీఎం మోదీనే ఓదార్చారు. దీంతో.. మీకు తోడుగా.. మేము ఉన్నామని.. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే ప్రజలు.. సోషల్ మీడియా ద్వారా.. మీకు మద్దతుగా మేము ఉన్నామంటూ.. తెలిపారు. ఇప్పుడు మళ్లీ చంద్