తెలుగు వార్తలు » Chandrayaan 3 Mission 2020
చంద్రయాన్-2 ప్రయోగంతో ఇటీవల భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే అది జస్ట్ మిస్ అవ్వడంతో ఈ సారి మరింత కసిగా చంద్రయాన్-3 తో ముందడుగు వెయ్యాలని ఇస్రో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విసృత స్థాయి చర్చలు జరిపింది. చంద్రయాన్-3కి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను.. ఈ కమిటీ ప్రభుత్వానికి స�