తెలుగు వార్తలు » Chandrayaan 2 the secret of the only animal
ఓ వ్యక్తి వైరెడ్ అనే ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసిన వీడియో.. ఒకటి ఫుల్‌గా వైరల్ అవుతోంది. మన భూమిపై అనేక రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని హాని చేస్తాయి. అలాగే.. కొన్ని రకాల బ్యాక్టీరియాలు.. గ్రహాలపైన కూడా ఉంటాయి. అలాంటిదే.. ఈ టార్డిగ్రేడ్.. మన తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అంటారు. చూట్టూ.. నీటి బుడ