తెలుగు వార్తలు » Chandrayaan 2 Success
పాక్ ప్రధాని నుంచి మంత్రుల అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ను దుయ్యపడుతుంటారు. అలాగే పాకిస్థానీలు కూడా భారత్ ఎందులోనైనా ఓడిపోతే.. ట్విట్టర్ వేదికగా వాళ్ళ కసిని తీర్చుకుంటారు. ఇది ఇలా ఉండగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-2. యావత్త్ ప్రపంచం ఈ చంద్రయాన్ 2 విజయం కోసం �