తెలుగు వార్తలు » Chandrayaan-2 Pictures
చంద్రయాన్2 ప్రయోగించి నెల కూడా గడవలేదు. ఇంకా అది భూ స్థిర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనే లేదు. కానీ అప్పుడు మనకి ఫోటోలను పంపింది. ఫోటోలు అంటే చంద్రుడికి సంబంధించినవి అనుకునేరు. అవి మన భూమికి సంబంధించినవి. చంద్రయాన్2 లోని ఎల్‌ఐ కెమెరా ఈ ఫోటోలను తీసింది. భూమి ఆకృతికి సంబంధించిన నాలుగైదు ఫోటోలను.. ఆగస్టు 3వ �