తెలుగు వార్తలు » Chandrayaan 2 News Updates
చంద్రుడి దక్షిణ ధృవంపై అత్యంత సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయడం చాలా ప్రమాదకరమని చెప్పింది. అక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణానికి తోడు రేడియేషన్, ధూళి కణాలు కలిసి రోవర్ల సోలార్ ప్యానెళ్లను కప్పేస్తాయంది. ఇలాంటి ప్రమాదకర ప్రాంతంలోనే చంద్రయాన్ 2 కూడా దిగిందన�