తెలుగు వార్తలు » Chandrayaan 2 Moon Mission
చంద్రుడిపైకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ పంపిన చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుడి మొదటి ఫొటోను పంపింది. దీన్ని ఇస్రో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. చంద్రుడి కక్ష్యలో సుమారు 2650 కిలోమీటర్ల దూరం నుంచి చందమామను ఫొటో తీసి పంపింది. ఆగస్ట్ 21వ తేదీన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్టు పేర్కొంది. ఇటీవలే ఇస్రో తన చంద