తెలుగు వార్తలు » Chandrayaan-2: Mahesh Babu uses 'Maharshi' line
చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. మిషన్‌మూన్ విఫలమైనా, ఇస్రో శాస్త్రవేత్తల పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కూడా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ట్విటర్ వేదికగా అభినందించారు. ‘మహర్షిR