తెలుగు వార్తలు » Chandrayaan-2 lifts off successfully
‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతమైంది. దీంతో.. శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగి.. సోమవారం