తెలుగు వార్తలు » Chandrayaan 2 Launch Time
చంద్రయాన్ 2 ప్రయోగం తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడిందని ప్లనిటరీ సొసైటీ ఫౌండర్ రఘునందన్ తెలిపారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది త్వరలోనే ప్రయోగాన్ని యధావిధిగా చేపడతామని చెప్పారు. లోపాలను ముందుగానే గుర్తించడం వల్ల భారీ నష్టం నుంచి బయటపడ్డామని అన్నారు. లేకపోయి ఉంటే ప్రయోగ వ్యయంతోపాటు విలువైన సమయం కూడా వృధా అయి వుండేదన�