తెలుగు వార్తలు » Chandrayaan 2 landing live updates
మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం జరగబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటక..చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ అవ్వబోతోంది. అర్ధరాత్రి 1.40 నుంచి 1.55 గంటల మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 1