తెలుగు వార్తలు » Chandrayaan 2 lander separates from orbiter
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.16గంటలకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయింది. కాగా చంద్రయాన్ 2ను ప్రయోగించినప్పటి నుంచి కక్ష్య తగ్గింపు ప్రక్రియను 5సార్లు