తెలుగు వార్తలు » Chandrayaan 2 has discovered moon secrets
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 పూర్తిగా విఫలం కాలేదని చీఫ్ కె. శివన్ వెల్లడించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 98శాతం చంద్రయాన్ 2 విజయవంతమైందని అన్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు శాస్త్రవేత్తలు రాత్రి, పగలు చాలా ప్రయత్నాలు జరిపారని ఆయన చ�