తెలుగు వార్తలు » Chandrayaan-2 good performance
చంద్రయాన్ 2 సేకరించిన డేటాను తాజాగా రిలీజ్ చేసింది ఇస్రో. ఆర్బిటార్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందన్న ఇస్రో.. అది పంపిన వివరాల్ని వెల్లడించింది. ఆర్బిటార్ అద్భుతమైన సామర్థంతో పనిచేస్తోందని స్పష్టం చేసింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్..