తెలుగు వార్తలు » Chandrayaan-1 Director Mylswamy Annadurai
ఇది ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకోతగ్గ వార్త. చందమామకు 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచీ చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్… ముక్కలైపోలేదనీ, అది ఒకే సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించింది. నిజానికి అంత ఎత్తు నుంచీ అంత పెద్ద ల్యాండర్ (ల్యాండర్ బరువు ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బర�