తెలుగు వార్తలు » Chandravamsam
ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు ఆకస్మిక మరణం నుంచి టాలీవుడ్ కోలుకోకముందే మరో తార దివికేగింది. సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి గుండెపోటుతో మరణించారు. సాయంత్రం ఆమె మృతదేహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు. శ్రీ మంజునాథ, వందేమాతం, చంద్రవంశం, ఆదిశంకరాచార్య వంటి సినిమాలకు జయ శ్రీదేవి నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగ�