తెలుగు వార్తలు » chandrampeta
ముగ్గురు యువకులు.. ఫుల్లుగా మందుకొట్టి ఈల వేస్తూ పాటలు పాడుతూ బైక్ పై రయ్యిన దూసుకుపోతున్నారు. మనుషులు ఊగుతున్నారు. బండి ఊగుతోంది. ఈ పరిస్థితిలో పోలీసుల కంటబడితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఒకే బండిపై వెళుతున్నారు. వీరి చేష్టల్ని గమనించిన పోలీసులు ముగ్గురిని పట్టుకున్నా�