తెలుగు వార్తలు » Chandramouli
వైసీపీ పార్టీ కుప్పం నియోజకవర్గ ఇంచార్జి, రిటైర్డ్ ఐఏఎస్ డా.చంద్రమౌళి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో చనిపోయారు.
వైసీపీ కుప్పం అభ్యర్థి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను