తెలుగు వార్తలు » Chandrakant Patil
మహారాష్ట్రలో కొత్త సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్న సమయంలో ప్రొటెమ్ స్పీకర్ ఎంపిక వివాదాస్పదమైంది. ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ని సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు తమ పార్టీకి చెందిన కాళిదాస్ కొలంబకర్ స్థానే పాటిల్ ని నియమించడమేమిటన�
మహారాజకీయం రోజుకో తీరుగా మారుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే ఆరునెలల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే.. తిరిగి ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం శాఖ ఇటీవలే ప్రకటించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ముందుకు వస్తే.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తామని కూడా ఈ సందర�
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని నిరూపించుకోలేని నేపథ్యంలో.. ఈ చర్య తీసుకోవాలంటూ గవర్నర్ పంపిన సిపార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు..ఈ రోజ�
మహారాష్ట్రలో రాజకీయాలు ఏ క్షణానికి ఎలా మారిపోతాయో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇప్పుటికే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ చేతులెత్తేసింది. ఇక రెండో అతి పెద్ద పార్టీ శివసేనకు గవర్నర్ ఇచ్చిన డెడ్‌లైన్ కూడా ముగిసింది. తాజాగా మూడవ అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ ప్ర�