తెలుగు వార్తలు » Chandrakala
డెంగ్యూ జ్వరంతో పెళ్లికూతురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లికూతురుగా ముస్తాబైన యువతి ఇంట.. పెళ్లి బాజాలకు బదులు చావు బాజాలు మోగాయి. వివరాల్లోకివెళ్తే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం తిరు వెంకట నరసింహాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణమరాజు, రెడ్డమ్మ దంపతుల కుమార్తె చంద్రకళ. తమ కుమార్తె