తెలుగు వార్తలు » Chandragiri Re-polling
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా 2 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయగా.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవ�
చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు స్థానాల్లో ఆదివారం రీపోలింగ్ జరగనుంది. దీంతో ఆయా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. రీపోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని.. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండరాదని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అలజడులు సృష్టించే�