తెలుగు వార్తలు » chandragiri mla
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టింగులు ఓ వైసీపీ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. చివరికి తానే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇంతకీ ఆ పోస్టులేవంటారా ..? ఇది చదవండి.. ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ�