తెలుగు వార్తలు » Chandragiri Mandal
ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు యువకులు. ప్రియురాలు చనిపోయిందనే బాధలో ఒకరు చనిపోతే.. ప్రేయసికి పెళ్లి అయిందని ఇంకొకరు ప్రాణాలు తీసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు బలవన్మరణాలు పండగ పూట వారి కుటుంబాల్లో విషాదం నింపాయి.