తెలుగు వార్తలు » Chandragiri constituency
చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న రీపోలింగ్‌లో కూడా మళ్లీ రగడ తలెత్తింది. కమ్మపల్లి పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు వెళ్తోన్న వృద్ధురాల్ని.. టీడీపీ కార్యకర్త ముని చంద్రనాయుడు అడ్డుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అతడిని వారించబోగా ఆయనపై వాగ్వాదానికి దిగాడు. పరిస్థితి క్రమేపి ఉద్రిక్తతకు దారి