తెలుగు వార్తలు » Chandrababu's defeat
2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడి పరాజయం తనకెంతో ఆనందం కలిగించిందని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు రాజకీయంగా అంతరించిపోవాలన్న నా కోరిక వెంకన్న నెరవేర్చడంతో స్వామి వారి మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చానన్నారు మోత్కుపల్లి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారం కోసం కుట్రలు చేసిన బాబ�