తెలుగు వార్తలు » chandrababunaidu » Page 4
మాజీ సీఎం,టీడీపీ అధక్షుడు చంద్రబాబుకు చట్టపరిధిలోనే భద్రతను తగ్గించడం జరుగుతుందన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. చంద్రబాబుకు సెక్యూరిటీని తగ్గించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భద్రతా చర్యలకు సంబంధించిన అంశమని, ఈ అంశాన్ని సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ విషయంలో కక్షపూరితంగా వ్యవహ�
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందనే వార్త గత కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తుంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఆయన దాటవేత ధోరణిలోనే ముందుకు వెళ్లారు. తాజాగా కుండబద్దలు కొట్టారు జేసీ. బీజేపీ నుంచి తనకు ఆహ్వనం వచ్చిన మాట నిజమేనని తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఇవాళ ఆయన విలేఖరులతో ముచ్
ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సమాజం ముందు చులకన అయ్యేలా ఈసీ ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై సీఈవో ద్వివేదికి ఇవాళ ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఈవోను ఒక ముఖ్యమంత్రి కలవడం ఇదే తొలిసారి అని అన్నారు. తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ అభ్యర్థులను టీఆర్‌ఎస్ బెదరిస్తోందని.. కేసీఆర వ్యవహార శైలి మారకుంటే హైదరాబాద్‌లో ఆందోళన చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా తెలంగాణ సీఎం వ్యవహరిస్తున�
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం