తెలుగు వార్తలు » chandrababu written open letter
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రాజకీయం మితిమీరుతోంది. పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీస్తుంది. పాలకుల వైఫల్యం అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయిందని విపక్షనేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.