తెలుగు వార్తలు » chandrababu written letter to jagan
Political uproar in Andhra over doctor suspension: ఏపీలో ఓవైపు కరోనాపై సమరం కొనసాగుతుండగానే రాజకీయ యుద్దం మరోపక్క పురుడుపోసుకుంది. అది కూడా ఓ వైద్యునిపై ప్రభుత్వం చర్య తీసుకోవడంతో మొదలైంది. ఓ గ్రామీణ స్థాయి వైద్యుని విషయంలో ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం వాదులాటలకు, లేఖాస్త్రాలకు దిగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రజాభిప్రాయంతోను, పాండమిక్