తెలుగు వార్తలు » Chandrababu writes to Karnataka CM
Chandrababu : కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాయడంతో పాటు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన�