తెలుగు వార్తలు » Chandrababu With NSG
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎల్లవేళలా రక్షణ కల్పించే ఎన్‌ఎస్‌జీ కమాండోస్‌ను ఉపసంహరించనుంది. ఆయనకు ఒక్కరికే కాదు ఎవరైతే జడ్ ఫ్లస్ క్యాటగిరీ హోదాలో ఎన్‌ఎస్‌ఎజీ గార్డ్స్ సర్వీసులు పొందుతున్నారో, ఆయా ప్రముఖులకు గార్డ్స్‌ని రిమూవ్ చేయనుంది. వారి స్థానంలో పారా మిలిటరీ ఫోర్సస్ వీరి సెక్