తెలుగు వార్తలు » chandrababu will go to jail
టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుపై జోస్యం చెప్పారు సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా. శ్రీశైల మల్లన్న దర్శనం తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఆకాశానికెత్తారు. బాబు జమానా అవినీతిమయమన్నారు.