తెలుగు వార్తలు » chandrababu warned jagan government
అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంపై స్పందించిన ఏపీ విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు... విపక్ష నేతల ఆర్థిక మూలాలను ప్రభుత్వ అధినేతలు టార్గెట్ చేశారని కామెంట్ చేశారు