తెలుగు వార్తలు » Chandrababu visits Tirupati
టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీ భాగంగా తిరుపతిలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుగా తిరుపతి ప్రధాన కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహానికి చంద్రబాబు నివాళలర్పించారు. అనంతరం ర్యాలీగా సాగుతూ జోలె పట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నా.. చంద్రబాబు ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావ