తెలుగు వార్తలు » chandrababu twitter
ఏపీలో కియా కార్ల టాపిక్ హాట్‌గా మారింది. ఏపీలో తయారైన తొలికారు కియా. అనంతపురం ప్లాంట్ నుంచి తయారు చేసిన సెల్టో కారును ఇప్పుడు గ్రాండ్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అయితే ఈ కియా ఘనత తమదంటే తమదంటూ నేతలు కామెంట్లు మొదలుపెట్టారు. ఈ ఏడాది జనవరి 29న ఇదే కియా మోటార్స్‌కి చెందిన ఇదే అనంతపురం ప్లాంట్‌లో తయారైన తొలి కారుతోనే ట�
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98 వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్లో… పీవీ ఘనతను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ అనుభవజ్ఞుడైన పీవీ నరసింహారావు కష్ట కాలంలో దేశాన్ని సమర్థంగా నడిపించి చరిత్రలో నిలిచారని, గొప్ప పండితుడు కూడా అయిన ఆయన… దేశాభివృద్దికి బాటలు వ�