తెలుగు వార్తలు » Chandrababu tweets
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై మరో అస్త్రంతో ఆరోపణలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు కొనసాగుతున్నాయంటూ కృష్ణాజిల్లాలో తాజాగా జరిగిన ఒక ఘటనకు సంబంధించి వీడియో ఉంచి రెండు వరుస ట్వీట్లు చేశారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించి టీడీపీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా విగ్రహానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆమెను కొంతమంది కులంపేరుతో దూషించడం వివాదంగా మారింది. ఇప్పటికే ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇది ర�