తెలుగు వార్తలు » chandrababu touring kuppam constituency
ఏపీ సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన ఏడు నెలల తర్వాత చంద్రబాబు తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సోమవారం పర్యటించారు