తెలుగు వార్తలు » chandrababu toured in tulluru area
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ అంతు చూసే దాకా నిద్రపోనని భీషణ ప్రతిఙ్ఞ చేశారు. అమరావతి ఏరియాలో రాజధాని కోసం కొనసాగుతున్న ఆందోళన యాభై రోజులకు చేరిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం తుళ్ళూరు ప్రాంతంలో పర్యటించి, ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. ‘‘జగన్ ఓ �