తెలుగు వార్తలు » chandrababu tour amaravati villages
‘‘ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించింది… ఆయన్ని వెంటనే పిచ్ఛాసుపత్రికి తరలించి, తగిన చికిత్స ఇప్పించాలి‘‘ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లివి. ఏపీలో వైసీపీ-టీడీపీ మద్య పెరుగుతున్న మాటల యుద్దానికీ కామెంట్లు నిదర్శనం. గత ఆరునెలలుగా వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వున్నా.. ఇటీవల మూడు రాజధానుల ప
రాజధాని రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలను వదిలేసిన చంద్రబాబు దంపతులు మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు సీక్రెట్ వెల్లడించడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎర్రబాలెం నుంచి మందడం, �
అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు విశాఖపట్నంపై వెరైటీ కామెంట్లు చేశారు. విశాఖ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూనే అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా అక్కడ ఎవరూ ఉద్యమించడం లేదని, కనీసం మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సతీమణి భువనేశ్వరి సమేతంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు మంగళవారం పర్యటిస్
టీడీపీ అధినేత చంద్రబాబు నోట మరోసారి తెలంగాణ రాగం వినిపించింది. ఇంతకాలం కేవలం హైదరాబాద్ అభివృద్ది తన వల్లే అయ్యిందని చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు నూతన సంవత్సరారంభం రోజున యావత్ తెలంగాణ అభివృద్ధి తన విజన్ వల్లే జరిగిందని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంత ప్రజలకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్న టీడీపీ అధ