తెలుగు వార్తలు » chandrababu to tour entire ap
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు చంద్రబాబు బస్సు యాత్రను ఎంచుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనున్నది.