తెలుగు వార్తలు » Chandrababu To Meet AP Governor
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌తో భేటి కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వివరించనున్నారు.