తెలుగు వార్తలు » Chandrababu To AP Tomorrow
ఏపీకి వచ్చేందుకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుమతి లభించింది. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని.. చంద్రబాబు ఇటీవల డీజీపీకి లేఖ రాశారు. దీనిపై డీజీపీ నుంచి ఆయనకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు విశాఖకు చేరుకోనున్నారు. అక్కడ వెంకటాపురం �