తెలుగు వార్తలు » chandrababu tele conference
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించింది. అందుకు ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తకం ఖరారు చేసింది. ఈ అంశాలను చంద్రబాబు స్వయంగా పార్టీ వర్గాలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. గురువారం ఉద�