తెలుగు వార్తలు » chandrababu strategy
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అన్ని యత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. రాజధాని వికేంద్రీకరణను అడ్డుకునేందుకు సూపర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ద్విముఖ వ్యూహాన్ని చంద్రబాబు సిద్దం చేశారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు యాక్షన్ ప్లాన్ వందశాతం అమలైతే.. రాజధాని వికేంద్రీకరణకు కచ�