తెలుగు వార్తలు » Chandrababu speech at public meeting in Ongole
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ఒంగోలు పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన టీడీపీ ఎన్నికల సన్నాహక బహిరంగ సభలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదేళ్ళుగా తాను చేసిన అభివృద్ధి పనులే మళ్లీ టీడీపీని గెలిపిస్తాయన్నారు. ఐదేళ్లు ప్రజలను ఆనంద�